Dr. Daggubati Ramanaidu Statue Inauguration At Film Chamber || Filmibeat Telugu

2019-06-06 58

Dada Saheb Phalke & Raghuypathi Venkaiah Awardee Padma Bhusha Dr. Daggubati Rama naidu Statue Inauguration at Film Chamber
#DaggubatiRamanaidu
#kotasrinivasarao
#sureshbabu
#alluaravind
#tollywood
#sureshproductions
#paruchurigopalakrishna
#paruchurivenkateswararao
#filmchamber

మూవీ మొఘల్ డాక్టర్ రామానాయుడు గారి విగ్రహావిష్కరణ ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రామానాయుడు కుమారుడు దగ్గుబాటి సురేష్ బాబు, రాఘవేంద్ర రావు, అల్లు అరవింద్, కైకాల సత్యన్నారాయణ, కోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.